'ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలి'

'ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలి'

W.G: జాతీయ భావం ఉట్టిపడేలా ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అన్నారు. గురువారం చింతలపూడిలోని ఆంధోని నగర్ వద్ద జరిగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ఆయన జాతీయ జెండా చేతపట్టుకుని పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి దేశ సమైక్యతక, సమగ్రతకు కృషి చేయాలని కోరారు.