మైలవరం రిజర్వాయర్ ఇన్ 10,000క్యూసెక్కులు

మైలవరం రిజర్వాయర్ ఇన్ 10,000క్యూసెక్కులు

KDP: మైలవరం రిజర్వాయర్ నుంచి పెన్నా నది ద్వారా సోమశిల రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎగువన కురుస్తున్న వర్షాల ధాటికి మైలవరం జలాశయానికి వరద నీరు చేరుతున్నట్లు బుధవారం అధికారులు తెలిపారు. కాగా, మైలవరం రిజర్వాయర్ ఇన్‌ఫ్లో 10,000 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 10,000 క్యూసెక్కులు ఉన్నట్లు వెల్లడించారు.