'వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలి'

NZB: ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ నరేంద్ర కుమార్ శనివారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న మందుల వివరాలను ఫార్మసిస్ట్ విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.