VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిని అప్ గ్రేడ్ చేయాలి: ఎమ్మెల్యే

VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిని అప్ గ్రేడ్ చేయాలి: ఎమ్మెల్యే

JN: పాలకుర్తి నియోజకవర్గంలోని పలు సమస్యలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇవాళ అంసెబ్లీలో ప్రస్తావించారు. 7 పడకలున్న కొడకండ్ల ఆసుపత్రిని 30 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆసుపత్రి అప్‌గ్రేడ్ ద్వారా చుట్టుపక్కల తండాలు, గ్రామాల ప్రజలకు వైద్యసేవలు మరింత అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.