గత వైసీపీ పాలనలో సమృద్ధిగా సంక్షేమం: బొత్స

గత వైసీపీ పాలనలో సమృద్ధిగా  సంక్షేమం: బొత్స

VZM: గత వైసీపీ పాలనలో ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి సమృద్ధిగా అందిందని,కానీ నేటి కూటమి ప్రభుత్వంలో ఇవేమీ లేవని MLC బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం సాయంత్రం స్దానిక గర్భంలో జరిగిన వైసీపీ మెరకముడిదాం మండల స్థాయి విస్తృత సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు.