ఓయూలో బీఆర్ఎస్వీ నాయకుల అరెస్ట్

HYD: ఓయూలో ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకల నేపథ్యంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. హై కోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంగా నేడు బీఆర్ఎస్వీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఓయూలోని లైబ్రరీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి అంబర్‌పేట స్టేషన్‌కు తరలించారు.