బస్టాండ్‌లోకి అన్ని డిపోల ఆర్టీసీ బస్సులు రావా?

బస్టాండ్‌లోకి అన్ని డిపోల ఆర్టీసీ బస్సులు రావా?

MBNR: నవాబుపేట ఆర్టీసీ బస్టాండ్‌లోకి అన్ని డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు రావడంలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బస్టాండ్ కట్టి కొన్ని దశాబ్దాలు అయినప్పటికి కూడా కేవలం పరిగి నవాబుపేట మధ్య తిరిగి ఆర్టీసీ బస్సు మాత్రమే బస్టాండ్‌లోకి వస్తుందని షాద్‌నగర్ డిపో నుంచి మహబూబ్ నగర్ డిపోకు వచ్చే ఆర్టీసీ బస్సులు బస్టాండ్‌లోకి రావడం లేదంటుని ప్రయానికులు వాపోతున్నారు.