'కామ్రేడ్ బత్తుల తుదిశ్వాస విడిచారు'

PPM: ఏఐటీయూసీ సీనియర్ నాయకులు, సాలూరు నియోజకవర్గంలో అనేక కార్మిక ఉద్యమాలకు నాయకత్వం వహించిన కామ్రేడ్ సిద్ధాబత్తుల రామచంద్రరావు మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వీరి మృతి పట్ల విజయనగరం జిల్లాలో సీపీఐ నాయకులు కామేశ్వరరావు సంతాపం ప్రకటించారు. వారు జిల్లాకి చేసిన మేలును గుర్తుకు చేశారు.