గ్రామ కమిటీల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
NLR: కలిగిరి మండలం, ఏరుకులరెడ్డి పాలెం, పడమటి గుడ్లదీన, తూర్పు గుడ్లదోన, పరికోట పంచాయతీలలో టీడీపీ గ్రామ కమిటీల సమావేశాల్లో నిన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి పార్టీలకతీతంగా అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.