నేడు అవుకులో పర్యటించనున్న మంత్రి

నేడు అవుకులో పర్యటించనున్న మంత్రి

NDL: నేడు అవుకు మండలంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు మండల TDP అధ్యక్షుడు ఎడమకంటి ఉగ్రసేనారెడ్డి తెలిపారు. అవుకు రిజర్వాయర్ నుంచి గాలేరు-నగిరి కాలువ ద్వారా నీటిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఉగ్రసేనారెడ్డి పేర్కొన్నారు.