OFFICIAL: OTTలోకి 'సూపర్ మ్యాన్'

OFFICIAL: OTTలోకి 'సూపర్ మ్యాన్'

హాలీవుడ్ నుంచి వచ్చి మంచి హిట్ అందుకున్న DC స్టూడియోస్ మూవీ 'సూపర్ మ్యాన్'. ఈ సినిమా OTTలోకి రాబోతుంది. జియో హాట్‌స్టార్‌లో డిసెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక జేమ్స్ గన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డేవిడ్ కోరెన్స్‌వెట్ సూపర్ మ్యాన్ పాత్ర పోషించాడు.