నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

SKLM: ఎచ్చెర్ల మండలంలోని ఎచ్చెర్ల, సంత సీతారాంపురం 11 కేవీ విద్యుత్తు తీగలకు అడ్డంగా ఉన్న చెట్లు తొలగింపు, నిర్వహణ పనులు నేపథ్యంలో శుక్రవారం ఎచ్చెర్ల, సంతసీతారాంపురం, చినరావుపల్లి, అజ్జరాం, జరజాం, ఇతర గ్రామాలకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుతు సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుతుశాఖ ఈఈ పైడి యోగేశ్వరరావు తెలిపారు.