పరిశ్రమ ముందు కార్మికుల నిరసన

పరిశ్రమ ముందు కార్మికుల నిరసన

RR: నందిగామ మండల కేంద్రంలోని పిట్టి ఇంజనీరింగ్ లిమిటెడ్ పరిశ్రమ గేట్ ముందు కార్మికులు మంగళవారం నిరసన చేపట్టారు. పలువురు కార్మికులు మాట్లాడుతూ.. పరిశ్రమల్లో సేఫ్టీ పరికరాలు లేవని, ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలు కల్పించడం లేదని ఆరోపించారు. నిరసన తెలుపుతున్న కార్మికులకు ఎమ్మార్పీఎస్, సీపీఐ నేతలు మద్దతు తెలిపారు.