చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ నగరిలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించిన మాజీ మంత్రి రోజా
➢ కాణిపాకంలో వైభవంగా ఉగాది పంచాంగ శ్రావణం వేడుకలు
➢ జిల్లా వ్యాప్తంగా ఉగాది సంబరాలు జరుపుకున్న ప్రజలు, రాజకీయ నేతలు
➢ వెండి చీరలో దర్శనం ఇచ్చిన నాయుడుపేట పోలేరమ్మ తల్లి