పంతినిలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

WGL: ఐనవోలు మండలం పంతిని గ్రామానికి చెందిన కరుణాకర్ మండల పరిధిలో రేషన్ బియ్యాన్ని సేకరించి తన ఇంట్లో నిలువ ఉంచాడనే సమాచారంతో వరంగల్ టాస్క్‌ఫోర్స్ సీఐ బాబులాల్ ఆధ్వర్యంలో బుధవారం దాడులు నిర్వహించారు. రూ. 33 వేల విలువ గల 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు.