VIDEO: బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకుంటాం: MLA గండ్ర

BHPL: జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రిన్సిపల్, టీచర్ల మధ్య విభేదాలతో నీటిలో పురుగు మందు కలిపినట్లు విద్యార్థులు ఆరోపించారు. శనివారం హాస్టల్‌ను సందర్శించిన ఎమ్మెల్యే సత్యనారాయణ రావు విద్యార్థులతో మాట్లాడగా.. కొందరు ఈ ఘటనను ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.