మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి

మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి

BDK: ఇందిరమ్మ ఇళ్లు, గ్రామంలో నూతన సీసీ రోడ్లులకు నిధులు కేటాయించాలని దుమ్ముగూడెం మండలం కొత్తూరు గ్రామస్తులు కోరారు. గ్రామ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావుకు ఆ ప్రాంత ప్రజలు సోమవారం వినతిపత్రం సమర్పించారు. పలు సమస్యలపై విన్నవించారు. ఎమ్మెల్యే స్పందిస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.