యాదాద్రి స్వామి వారి సేవలో జిల్లా కలెక్టర్

యాదాద్రి స్వామి వారి సేవలో జిల్లా కలెక్టర్

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని బుధవారం స్వాతి నక్షత్రం పునస్కరించుకుని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సతి సమేతంగా దర్శించుకుని అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం తెలిపి, దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అర్చకులు అందజేశారు.