కాముని చెరువు అభివృద్ధికి హైడ్రా గ్రీన్ సిగ్నల్
HYDలో భరత్‌నగర్, కైతలాపూర్, హైటెక్ సిటీ పరిధిలో కాముని చెరువు అభివృద్ధికి హైడ్రా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కిందిస్థాయి అధికారులకు అభివృద్ధి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని, తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. హైడ్రా ఫిర్యాదులపై నేడు పర్యటించారు.