VIDEO: కురుమూర్తి కొండలపై మైనింగ్ కుట్ర
MBNR: చిన్న చింతకుంట మండలం శ్రీ కురుమూర్తి స్వామి కొండల్లోని 89వ సర్వే నంబర్ భూమిలో మైనింగ్ కోసం జరుగుతున్న ప్రయత్నాలపై బీఆర్ఎస్ నేత బసిరెడ్డి సంతోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ పేరిట నిర్వహించిన సమావేశం కేవలం తీర్మానం కోసమే చేసిన కుట్ర అని ఆరోపించారు. పవిత్రమైన కొండలను మైనింగ్ మాఫియా నుంచి రక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.