'గేట్లు ఏర్పాటు చేయడం మానుకోవాలి'

'గేట్లు ఏర్పాటు చేయడం మానుకోవాలి'

WNP: పట్టణ సమీపంలోని నల్లచెరువు రోడ్డుపై భారీవాహనాలు వెళ్లకుండా రెండువైపులా గేట్లు ఏర్పాటుచేయడం మానుకోవాలని జిల్లా BRS అధ్యక్షుడు గట్టుయాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి సోమవారం అధికార ప్రతినిధి వాకిటిశ్రీధర్‌తో కలిసి ఆయన వినతిపత్రం ఇచ్చారు. అధికారుల నిర్ణయంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని వారు కలెక్టర్‌కు వివరించారు.