వార్డు పదవులకై దరఖాస్తులు అందజేత

HYD: నియోజకవర్గంలోని వివిధ పార్టీ పదవుల నియామకాల కోసం 2వ వార్డుకు చెందిన నాయకులు గురువారం ఎమ్మెల్యే శ్రీగణేష్‌ను ఆయన నివాసంలో కలిసి తమ దరఖాస్తులను అందజేశారు. పార్టీ పదవులు ఏండ్ల తరబడి జెండా మోసిన కార్యకర్తల కఠోర శ్రమకు ఫలితమని, అంకితభావం నిష్ఠతో కూడిన పనితనానికి లభించే గౌరవమని, ప్రజాసేవలో మరో అడుగు ముందుకు వేసే అవకాశమని ఎమ్మెల్యే అన్నారు.