అశ్వాపురం సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

అశ్వాపురం సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

BDK: అశ్వాపురం మండలంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పెండింగ్ సమస్యలపై కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కలిసి వినతిపత్రం అందజేశారు. మండల అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో సమస్యలను వివరించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలో పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.