ఇన్‌స్టా చాట్స్‌పై కీలక నిర్ణయం

ఇన్‌స్టా చాట్స్‌పై కీలక నిర్ణయం

మే 8 నుంచి ఇన్‌స్టాలో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు సదరు సంస్థ ప్రకటించింది. ఈ ఫీచర్ ఆగిపోయాక యూజర్ల చాట్లను మెటా సంస్థ కూడా చూడగలుగుతుంది. దీంతో సందేశాలకు గతంలో ఉన్నంత భద్రత ఉండదు. ముఖ్యమైన మెసేజ్‌లు, ఫోటోలను గడువులోపు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇన్‌స్టా త్వరలోనే వెల్లడిస్తుంది.