'దూరవిద్యలో సవాళ్లు ఎదుర్కోవాలి'

'దూరవిద్యలో సవాళ్లు ఎదుర్కోవాలి'

VSP: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆచార్య ఇ. వాయునందన్ దూరవిద్యలో నాణ్యత పెంపుతో పాటు సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలని సూచించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ 'దూర విద్యా పరిణామక్రమం - సవాళ్లు' అనే అంశంపై సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ప్యానెల్ చర్చ నిర్వహించారు.