వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ

వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ

కృష్ణా: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటిసంతకాల ప్రజాఉద్యమంలో భాగంగా మేడూరు గ్రామంలో వైసీపీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ఇవాళ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పీపీపీ విధానం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారని వివరించారు. అనంతరం ప్రజల వద్ద నుంచి సంతకాలను పరికరించారు.