కేటీఆర్‌ను తరిమికొడతారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే

కేటీఆర్‌ను తరిమికొడతారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే

TG: మాజీమంత్రి కేటీఆర్‌పై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సీఎంపై వ్యాఖ్యలు చేయడానికి ఎంత ధైర్యం. మా కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేశంగా ఉన్నారు. మిమ్మల్ని వెంటపడి తరిమితే మాకు సంబంధం లేదు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని దోచుకున్నారు. ధ్వంసమైన రాష్ట్రాన్ని మేం గాడిలో పెడుతున్నాం' అని పేర్కొన్నారు.