VIDEO: గాలి బీభత్సానికి పంట నేలమట్టం

VIDEO: గాలి బీభత్సానికి పంట నేలమట్టం

BHPL: మొగుళ్ళపల్లి (M) గణేష్ పల్లికి చెందిన రైతు తిప్పారపు యుగేందర్ నాలుగు ఎకరాలలో మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా విపరీతంగా వీస్తున్న గాలి బీభత్సానికి పంట నేలమట్టం కావడంతో రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పండించిన పంట అకాల వర్షాలు, గాలి బీభత్సానికి దెబ్బ తినడంతో రైతులు ఆవేదన చెందుతూ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.