మహేశ్వరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాకి ఈశ్వర్
RR: మహేశ్వరం మండలంలో నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మహేశ్వరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాకి ఈశ్వర్ ముదిరాజ్ నామినేషన్ కార్యక్రమం మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు టీపీసీసీ మెంబర్ దేప భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాకి ఈశ్వర్ ముదిరాజ్ గ్రామ అభివృద్ధికి అంకిత భావంతో పని చేస్తారని తెలిపారు.