'ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం'

'ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం'

SKLM: ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పలాస ఎమ్మెల్యే శిరీష అన్నారు. బుధవారం వజ్రపుకొత్తూరు మండలం కొత్తపేట, కొమరల్తాడ, దిబ్బవాని పేటలో నీటి ట్యాంకుకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు,నాయకులు పాల్గొన్నారు.