బోసిపోయిన ఆంధ్ర ఊటీ.. వెయిట్ చేయక తప్పదు.!

బోసిపోయిన ఆంధ్ర ఊటీ.. వెయిట్ చేయక తప్పదు.!

ASR: అరకు ప్రసుత్తం బోసిపోయింది. ఫిబ్రవరి ఆఖరి వారం వరకు పర్యటకులు ప్రకృతి అందాలను చూసేందుకు ఇక్కడకు భారీగా తరలివచ్చారు. మార్చి మొదటివారం నుంచి వేసవి మొదలుకావడంతో ఈ ప్రాంతాలలో పర్యటన తగ్గుముఖం పట్టింది. అయితే, అరకును ఆస్వాధించాలంటే శీతాకాలమే అనువైనదని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఆంధ్ర ఊటీను ఎక్స్‌పీరియన్స్ చేసేందుకు ప్రకృతి ప్రేమికులు శీతాకాలం వరకు వేచిఉండక తప్పదు.