VIDEO: ఈనెల 14న ఉద్యోగుల NGO అసోసియేషన్ ఎన్నికలు

VIDEO: ఈనెల 14న ఉద్యోగుల NGO అసోసియేషన్ ఎన్నికలు

AKP: నర్సీపట్నం నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 14 తారీఖున జరగబోతున్నాయని అసోసియేషన్ కార్యదర్శి రమణబాబు తెలిపారు. ఈనెల ఏడో తారీఖు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. 1 గంటకు అభ్యర్థుల తుది జాబితా, సోమవారం అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు.