VIDEO: వరి పంటను పరిశీలించిన కేంద్ర బృందం

VIDEO: వరి పంటను పరిశీలించిన కేంద్ర బృందం

E.G: గోపాలపురం మండలంలో తుఫాన్ కారణంగా వరి పంట దెబ్బతింది. దెబ్బతిన్న వరిపంటను సోమవారం సాయంత్రం కేంద్ర బృందం సభ్యులుతో కలిసి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, JC మెఘా స్వరూప్, RDO సుస్మిత రాణి పరిశీలించారు. మండలంలో సుమారు 544 హెక్టార్లలో పంట నీట మునిగినట్లు ప్రధాన అంచనా వేసిన వ్యవసాయ అధికారులు ఆ నివేదికను కేంద్ర బృందం సభ్యులకు అందజేశారు.