చింతపల్లి డిగ్రీ కళాశాలలో జాతీయ సెమినార్

చింతపల్లి డిగ్రీ కళాశాలలో జాతీయ సెమినార్

ASR: చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం, మంగళవారం జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.విజయ భారతి సోమవారం తెలిపారు. మేధోసంపత్తి హక్కులు, ఆవిష్కరణలు, సృజనాత్మకత అంశాలపై జాతీయ సెమినార్ ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ బోడయ్యపడాల్, మాజీమంత్రి పసుపులేటి బాలరాజు హాజరు కానున్నారన్నారు.