VIDEO: మాజీ ఎమ్మెల్యేకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

VIDEO: మాజీ ఎమ్మెల్యేకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

VKB: తాండూరు మాజీ MLA పైలెట్ రోహిత్ రెడ్డిని పోలీసులు మెజిస్ట్రేట్ నివాసంలో నిన్న హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించగా, వాటిని పరిశీలించిన మెజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం రోహిత్ రెడ్డిని వైద్య పరీక్షల తర్వాత చంచల్‌గూడ జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.