ప్రధాని సభకు జగన్ రావాల్సింది: టీజీ భరత్

ప్రధాని సభకు జగన్ రావాల్సింది: టీజీ భరత్

AP: అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమానికి YCP అధినేత వైఎస్ జగన్ గైర్హాజరైన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ సభకు జగన్ వచ్చి ఉంటే బాగుండేదని అన్నారు. రాజధాని పునర్నిర్మాణంలో ఆయన కూడా భాగస్వాములయ్యే వారని పేర్కొన్నారు. అమరావతి విషయంలో జగన్ గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు.