నిజామాబాద్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనే జట్ల ఎంపిక పూర్తి
NZB: ప్రీమియర్ లీగ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు పోటీల్లో పాల్గొనే జట్లకు సంబంధించి శనివారం సాయంత్రం సీపీ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో డ్రా తీశారు. నిజామాబాద్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనేందుకు 32 టీంలు దరఖాస్తు చేసుకొన్నాయి. ఈ టీంలను ఏ, బీ గ్రూప్‌లుగా విభజించారు.