'విద్యుత్ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం'

'విద్యుత్ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం'

BPT: కొరిశపాడు మండలం మేదరమెట్లలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో బుధవారం విద్యుత్ వినియోగదారుల అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల ఛైర్మన్ ఇమ్మానియేల్ పాల్గొని సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.