YCP రాష్ట్ర SEC సభ్యుడుగా సత్యనాథ్ శర్మ

YCP రాష్ట్ర SEC సభ్యుడుగా సత్యనాథ్ శర్మ

KDP: YCP పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC) సభ్యుడిగా కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ నియమితులయ్యారు. ఈ సందర్భంగా కమలాపురం మండల YCP మహిళా అధ్యక్షురాలు సావిత్రమ్మ ఆధ్వర్యంలో మహిళలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నియామకంపై సత్య సాయినాథ్ శర్మ మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డిని మరోసారి CM పీఠంపై కూర్చోబెట్టడానికి కృషి చేస్తానని తెలిపారు.