ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఆకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలి: జిల్లా అధ్యక్షుడు బోరన్న
★ సమిష్టి నిర్ణయంతోనే పట్టణ అభివృద్ధి సాధ్యం: ఛైర్మన్ బండారి అనూష
★ జిల్లాలో గ్యాస్ కొరత పుకార్లు.. ఏజెన్సీల వద్ద రద్దీ
★ క్రీడలతోనే శారీరక ఆరోగ్యం: MLA అనిల్ జాదవ్