VIDEO: ప్యాకెట్ మనీతో సర్పంచ్‌గా నామినేషన్
SGD: నారాయణఖేడ్ మండలం నర్సాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా యువతి గురువారం నామినేషన్ దాఖలు చేసి ఆకట్టుకుంది. తండ్రి శంకర్ అప్పుడప్పుడు ఇచ్చిన ప్యాకెట్ మనీ దాచుకున్న ఓలివ నామినేషన్ కోసం ఆడబ్బులను ఖర్చు చేసింది. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆలోచనతో పోటీ చేస్తున్నట్లు ఓలివ తెలిపారు. తండ్రి సపోర్టుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నానని, తనకు సపోర్టు చేయాలని కోరింది.