బ్యాంకు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన
MBNR: జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బ్యాంకు ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. నాయకులు జగన్ మాట్లాడుతూ.. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానంపై ఆలస్యం చూపుతున్న ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకు ఉద్యోగులపై సానుకూలంగా స్పందించాలని వారు కోరారు.