VIDEO: పంచాయతీ ఎన్నికలు వాయిదా వెయ్యాలని ర్యాలీ

VIDEO: పంచాయతీ ఎన్నికలు వాయిదా వెయ్యాలని ర్యాలీ

HYD: పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ BC సంఘం నేతలు లిబర్టీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని అసెంబ్లీ, కాబినెట్‌లో నమ్మించి బీసీల గొంతు కోశారన్నారు.