కాంగ్రెస్ ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో బీజేపీ విజయం

కాంగ్రెస్ ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో బీజేపీ విజయం

MBNR: పాలమూరు జిల్లాలో మొదటి, రెండో విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో.. అధికార పార్టీ నాయకులకు చుక్కెదురయింది. మొదటి దశలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంత గ్రామంలో BRS అభ్యర్థి ఆనంద్ గెలవగా, నిన్న ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి పావని గెలిచారు. నారాయణపేట ఎమ్మెల్యే స్వగ్రామం పెద్ద ధన్వాడలో బీజేపీ అభ్యర్థి జ్యోతి గెలిచింది.