కేజీబీవీలో ప్రవేశాలకు రేపే లాస్ట్
VZM: వంగర KGBV గురుకులంలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల దరఖాస్తుల స్వీకరణ శుక్రవారంతో ముగియనున్నట్లు ప్రిన్సిపల్ రోహిణి గురువారం తెలిపారు. ఈ మేరకు 6వ తరగతిలో 40 సీట్లు, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 40 సీట్లు ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థి, తల్లిదండ్రుల ఆధార్ కార్డు, ఫొటోలు, ఇన్‌కమ్, క్యాస్ట్, ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.