రేపు ఉచిత వైద్య శిబిరం

రేపు ఉచిత వైద్య శిబిరం

KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామంలో హెల్త్ కేర్ క్లినిక్ వద్ద ఆదివారం కడపకు చెందిన శ్రీ శ్రీనివాస హాస్పిటల్ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డా.భవనాసి లక్ష్మీనారాయణ శనివారం తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరాన్ని నిర్వహిస్తారన్నారు. ప్రజలు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.