వినాయక పూజలు హిందూ ఐక్యతకు ప్రతిరూపం

వినాయక పూజలు హిందూ ఐక్యతకు ప్రతిరూపం

RR: షాద్‌నగర్ పట్టణంలో వినాయక నిమజ్జనాల సందర్భంగా వివిధ వినాయక మండపాలను BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి, అందె బాబయ్య సందర్శించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర కాలనీ ఏకదంతా వినాయక మండపం, తిరుమల కాలనీ వారాహి వినాయక మండపం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వారు మాట్లాడుతూ.. వినాయక పూజలు విఘ్నాలను తొలగించి హిందూ ఐక్యతను బలపరుస్తాయన్నారు.