శ్రీకాళహస్తిలో చంద్రుడి ఎదుట శివపార్వతులు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కైలాసం పర్వతంపై శివపార్వతుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. చంద్రగ్రహణం సందర్భంగా మంగళహారం రాత్రి కనువిందుగా కనిపించాయి. దేవుళ్ల ఎడమ వైపు చంద్రుడు ప్రత్యేక కాంతులతో మెరిసిపోయాడు. పలువురు భక్తులు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి.