ఈనెల 27న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు

ఈనెల 27న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు

KDP: ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఈ నెల 27న ఉదయం 9 గంటలకు బాష అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అండర్-18, 20 వయో విభాగాల్లో అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయి. 100m, 200m, 400m, 1000m 2, జంప్, హైజంప్, షాట్‌ పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రోలో విజేతలకు 20 బహుమతులు ఇస్తామని కార్యదర్శి అహ్మద్ బాషా తెలిపారు.