జగన్‌ను మరోసారి CMను చేసుకుందాం: ఎమ్మెల్సీ

జగన్‌ను మరోసారి CMను చేసుకుందాం: ఎమ్మెల్సీ

NLR: వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌మోహన్ రెడ్డి ప్రజల కోసమే నిరంతరం ఆలోచిస్తూ ఉంటారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ప్రజలను ఎలా మోసం చేయాలా అనే ఆలోచన చంద్రబాబుకు ఉంటుందని ఆయన విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌ను మరోసారి CMను చేసుకుందామని పిలుపునిచ్చారు.